ఇది ఈనాడు పేపర్ కాదు... ఆంధ్రజ్యోతి పేపర్ కాదు... లేకపోతే చంద్రబాబు కులానికి చెందిన మీడియానో కాదు... ఇప్పిడిదాన్ ఇరుక్కవేండ్రుం ముదల్వరె పుదియ తలైమురై అనే తమిళ వార పత్రిక... ఏమి రాసిందో తెలుసా ? చంద్రబాబు ఫోటో కవర్ పేజిలో వేసి, "ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి" అని రాసింది...

cbn19052017 2

ఇదేదో ఆశామాషీ విషయం కాదండోయ్... అరవోళ్ళు అంత సామాన్యంగా పక్కన వాళ్ళని పొగడరు... చంద్రబాబు, మన అవకాశాలు తీసుకుపోతున్నాడు అనే కోపం ఉంటుంది... అవన్నీ దాటుకుని, "సియం అంటే ఇలా ఉండాలి" అని రాసింది ఈ మ్యాగజైన్...

cbn19052017 3

చంద్రబాబు ఎంత సమర్ధవంతగా పరిపాలన చేస్తున్నారు... చంద్రబాబు పెట్టుదడులు ఎంత కష్టపడి పెట్టుబడులు తెస్తున్నారు... శ్రీ సిటీ ఎలా డెవలప్ అవుతుంది... తమిళ నాయకులు చంద్రబాబుని చూసి ఏమి నేర్చుకోవాలి ? ఇలా 4 పేజీల ఆర్టికల్ రాసారు...

ఇది కదా కిక్కు అంటే... మనల్ని మనం పోగుడుకుంటే ఏముంటుంది మజా ? ప్రతి ప్రాజెక్ట్ కోసం మనతో పోటీ పడే, మన ప్రత్యర్ధి మన సమర్ధతను గుర్తించి, మనల్ను పొగిడితే, అది కదా కిక్కు...

cbn19052017 4

cbn19052017 5

cbn19052017 6

Advertisements

Advertisements

Latest Articles

Most Read