అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అతి పెద్ద లిమో కారు సందడి చేసింది. ఈ కారు చూడగానే అక్కడ ఉన్న సందర్శకులు, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా అందరూ నోరెళ్లబెట్టుకుని కారునే చూసారు. కొంత మంది ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇది వరకు, ఈ రకమైన కారు విజయవాడలో, గుడ్లవల్లేరులో కూడా సందడి చేసింది.

అయితే ఈ కారు ఎవరిదో, ఏ పని మీద, ఎవరిని కలవటానికి సచివాలయానికి వచ్చారో, తెలియలేదు. ఈ కారు టాపిక్, ఇప్పుడు జరుగుతున్నఅసెంబ్లీ సమావేశాలకంటే హాట్ టాపిక్ అయ్యింది. అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.

ఈ వీడియో చూడండి, అమరావతి రోడ్లు మీద ఈ కారు హడావిడి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read