
గన్నవరం విమానశ్రయం అంతర్జాతీయ స్థాయి హోదా అందుకునే క్రమలో మరో ముందడుగు పడింది. రన్ వే విస్తరణ కోసం ఎయిర్ పోర్ట్ ఆధారటి అఫ్ ఇండియా రూ.120.53 కోట్ల వ్యయంతో టెండర్లును ఆహ్వానించింది. నవంబర్ రెండో తేది వరకు టెండర్లు విక్రయిస్తారు.
నవంబర్ 11 వ తేదీన ప్రీ క్వాలిఫికేషన్ బిడ్లను ఓపెన్ చేస్తారు. టెండరు ఫారాలను కొనుగోలు చేసిన వారు మూడు బిడ్లను దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Advertisements

