exam copy leader 24032016

అసలకే పరీక్షల సీజన్, రోజు వార్తల్లో రకరకాలుగా పిల్లలు కాపీ కొట్టి, పట్టుబడే వార్తలు వింటున్నాం. కాని ఇక్కడ మీరు చదువుతున్నది ఒక వింత వార్త. ఓ మాజీ MLA పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. MLAగా పని చేసిన అయన, ఇలా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ లా చదువుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు అటెండ్ అయ్యారు. కానీ కాపీ కొడుతూ స్క్వాడ్ కి దొరికి అడ్డంగా బుక్కయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కుడా పట్టుబడ్డారు. వీళ్ళ ఎక్షమ్ పేపర్ లాక్కుని, కేసు బుక్ చేసారు.

Advertisements

పరీక్షల్లో కాపీకొడుతూ పట్టుబడ్డ గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే Last Updated: 24 March 2016

Leave a Comment


Security code
Refresh