మగవాళ్ళు కూడా భరించలేని బూతులుతో రాష్ట్రంలో మహిళలు అందరూ సిగ్గు పడేలా ప్రవర్తిసున్న, జగన్ పార్టీ ఎమ్మెల్యే రోజాకి తగిన ఘునపాటం చెప్పారు, నంద్యాల మహిళలు.

నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన రోజాను తరిమి కొట్టారు అక్కడి మహిళలు. ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతగా మీరు ఎందుకు స్పందిచట్లేదని నిలదీశారు.

దీంతో రోజాని పక్కన ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి, అక్కడ ఉంచారు పోలీసులు. తరువాత మహిళలకు సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించి వేసారు.

నోరు అదుపులో లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇలానే ఉంటుంది రోజా గారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read