ఏరువాక మీద సాక్షి విషప్రచారం...కోత కోసి సమాధానం చెప్పిన కలెక్టర్

విషయం ఉన్నవాళ్ళు, వాళ్ళ  పనితోనే  సమాదానం  చెప్తారు... అర్ధం  కాలేదా  ? సచిన్ టెండూల్కర్  విమర్శకులకి , తన బ్యాట్ తోనే సమాదానం చెప్పేవాడు... విషయంలోకి  వస్తే, జూన్  20, 2016లో, నర్సాపురం మండలం చిట్టవరంలో, ప‌ద్మ‌శ్రీ మంగి [ ... ]

హరిత హారం అంటే ఎగబడ్డారు, వనం-మనం అంటే మొఖం చాటేశారు...

హరిత హారం అంటే ఎగబడ్డారు, వనం-మనం అంటే మొఖం చాటేశారు...ఎవరి గురించి అనుకుంటున్నారా ? మన ఘనతవహించిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ లు గురించి....అది హైదరాబాద్ మీద మోజో, లేక కెసిఆర్ అంటే భయమో, హరిత హారం అని తెలంగాణా ప్రభుత్వం పిలుపు ఇవ [ ... ]

మహిమాన్విత పుణ్యక్షేత్రం 'మోపిదేవి'

అనాదిగా ఆంధ్రప్రదేశంలో నాగారాధన ఉన్నదన్న విషయం అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశానికి నాగభూమి అనే పేరు కూడా ఉన్నది. ముఖ్యంగా నేటి దివితాలూకా ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇదే విస్తీర్ణంలో కృష్ణకు ఉత్తర దిక్కుగా ఉన్న ప్రాంతం కూడా కలుప [ ... ]

అమరావతికి అల్లంత దూరంలో…అదే వైకుంఠపురం

పవిత్ర కృష్ణవేణి, ఉత్తరవాహినిగా పేరుగాంచి తీరం వెంబడి వున్న పుణ్యక్షేత్రాలో అత్యంత ప్రసిద్దమైన పుణ్యక్షేత్రంగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం పుష్కరయాత్రికులకు స్వ [ ... ]

పుష్కరం ఎందుకు చేసుకుంటాం, దాని చరిత్ర ఏంటి ?

పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా నదుల రాశిలలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరాలు ఉన్నట్ల [ ... ]

పుష్కరాల్లో పిండ ప్రధాన ప్రాముఖ్యత ఏంటో తెలుసా ?

పుష్కర విధులు నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి. నదీ స్నానంతో పుణ్యం వస్తుంది. నీళ్ళతోనే అన్ని రోగాలు పోతాయనేది మన నమ్మకం. మన ఆత్మలన్నీ చివరకు పరమాత్మతో కలుస్తాయని చెప్పే పాఠమని ఈ నదీ ప్రవాహం. ఆత్మలన్నీ పరమాత్మలో కలవడమం [ ... ]

విజయవాడకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

విజయవాడకి చరిత్రలో చాలా పేర్లు ఉన్నాయి . బిజియివాడు, విజయివాడ, బిజవాడ, బీజవాటిక, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, చోళరాజేంద్రపురం, చోళరాజేంద్ర విజయపురం, మల్లికార్జున మహాదేవపురం, విజయవాడ. ఇన్ని పేర్లు  [ ... ]

ఇంద్రకీలాద్రికి, కనకదుర్గమ్మకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

ఇంద్రకీలాద్రి అని పేరు ఆ కొండకి రావడాన్ని గురించి ఒక కధ చెబుతారు.అతి ప్రాచీనకాలంలో ఇంద్రకీలుడనే పర్వతరాజు వుండేవాడు. ఆయన ఏదో ఘోరమైన పాపం చేశాడు. ఇంద్రుడాగ్రహించి, వజ్రాయి ుధంతో అతని హృదయాన్ని చేధించాడు. ఆ దెబ్బకి రాజు గుం [ ... ]

కృష్ణ వేణి నదుల జన్మవృత్తాంతము (కృష్ణా నదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?)

పూర్వం బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి భూలోక వాసులను పాపవిముక్తులను జేయుటకు సులభోపాయమును తెలుపమని ప్రార్ధించారు. విష్ణువు బ్రహ్మర్ధులను తోడుకుని పరమేశ్వరుని వద్దకు వెళ్లి విషయము వివరించి సరైన తరుణోపాయము [ ... ]

Advertisements

Latest News Articles of Amaravati | Vijayawada | Guntur in Telugu Last Updated: 22 March 2016

Leave a Comment


Security code
Refresh