2016 new year 1

మరొక సంవత్సరం చరిత్రలో చేరనుంది.. కొత్త అనుభవాలు... అనుభూతులు... గుణపాఠాలు...జజ్ఞాపకాలు... ఇలా అనేకం మనకు పరిచయం చేసిన 2016 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు, ఉప్పొంగిన ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, అంతులేని ఆనందంతో ఉత్సవాలు చేసుకునేందుకు విజయవాడ నగరం ముస్తాబవుతోంది. నూతన సంవత్సర వేడుకలకు స్టార్ హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్ల చేస్తున్నాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి విందు, వినోదాలతో కూడిన కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి.

రాష్ట్ర పర్యాటక శాఖ కూడా, ఈ నెల 31వ తేదీ రాత్రి భవానీపురంలోని హరిత బరంపార్క్ లో పర్యాటక నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్ల నిర్వహించనున్నది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సుమారు 250 మంది ఐఏఎస్ అధికారు వారి కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది హాజరుకానున్నారు.

అలాగే విజయవాడ నగరంలో జరగున్న వివిధ న్యూ ఇయర్ వేడుకలు... మీరు కూడా ప్లాన్ చెయ్యండి...

2016 new year 2

2016 new year 3

2016 new year 4

2016 new year 5

2016 new year 6

2016 new year 7

2016 new year 8

2016 new year 9

2016 new year 10

2016 new year 11

2016 new year 12

2016 new year 13

Advertisements

Advertisements

Latest Articles

Most Read