తెలుగు సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా రెండో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారంనాడు ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అయ్యింది.

సాధారణంగా తెలుగు సినిమా ట్రైలర్‌ మహా అయితే నిమిషం, ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ, ‘బాహుబలి:ది కంక్లూజన్‌’ ట్రైలర్‌ను మాత్రం హాలీవుడ్‌ సినిమాల తరహాలో రెండు నిమిషాల 20 సెకెన్ల పాటు ఉండేలా కట్‌ చేశారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read