లోకేశ్ పాదయాత్ర గురించి టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించగానే వైసీపీనేతల్లో వణుకు మొదలైంది. యువగళం పేరు వినగానే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలాయి. లోకేశ్ అంబేద్కర్ విగ్రహంవద్ద ముక్కునేలకు రాసి, తరువాతే పాదయాత్ర చేయాలని, చంద్రబాబు గారు దళితులకు క్షమాపణ చెప్పాలని మంత్రి మేరుగ నాగార్జున అంటున్నాడు. చంద్రబాబు, లోకేశ్ లు ఆపని ఎందుకుచేయాలో నాగార్జున చెప్పాలి. జగన్ ప్రభుత్వంలో దగాపడిన దళితులకు అన్నలా అండగా నిలుస్తున్నందుకు లోకేశ్ ముక్కు నేలకు రాయాలా? వైసీపీఎమ్మెల్సీ దారుణంగా చంపిన దళిత డ్రైవర్ కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చినందుకు లోకేశ్ ముక్కు నేలకు రాయాలా? వైసీపీకి ఓటేసిన దళితకార్యకర్త కావలిలో ప్రభుత్వవేధింపులతో చనిపోతున్నానని లేఖరాసి చనిపోతే, అతనికుటుంబానికి ఉన్న అప్పుతీర్చినందుకు నేలకురాయాలా? అనంతపురంలో అత్యాచారానికి గురై చనిపోయిన దళితయువతి స్నేహలత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నందుకు లోకేశ్ గారు ముక్కునేలకు రాయాలా? దళిత వైద్యురాలు డాక్టర్ అనితారాణి బట్టలుమార్చుకునే వీడియోలు వైసీపీనేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే నాగార్జున ఎక్కడ పడుకున్నాడు? 27దళిత సంక్షేమ పథకాల్ని జగన్ రెడ్డి రద్దుచేస్తే నోరుతెరవలేని పిరికి సన్నాసి సాంఘికసంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున. దళితవాడల్లో వసతుల కల్పనకు వెచ్చించాల్సిన ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని జగన్ రెడ్డి దారి మళ్లిస్తే నోరెత్తలేని ముండమోపి వెధవ నాగార్జున. వైసీపీఎమ్మెల్సీ దళితుణ్ణి చంపి డోర్ డెలివరీచేస్తే, నాగార్జున ఎవరివి పీకాడు? తనశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి జీవోలు ఇస్తుంటే చేతులు కట్టుకొని కూర్చునే చవటసన్నాసి నాగార్జున. పులివెందులలో నాగమ్మ అనేదళిత మహిళపై అత్యాచారంచేసి, హత్యచేస్తే మానవత్వంగా కూడా స్పందించని మీ ముఖ్యమంత్రి ముక్కునేలకు రాయాలి మేరుగ. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ సలహాదారులుగా మేథావులే పనికొస్తారని దళితుల్ని అవమానించిన జగన్ రెడ్డే దళితజాతికి బహిరంగ క్షమాపణచెప్పాలి.

లోకేశ్ , చంద్రబాబులగురించి అవాకులు, చవాకులు పేలితే దళితజాతి చిహ్నాలతో నాగార్జున లాంటివాళ్ల దవడలు పగలగొడతాం. దళితుడిని చంపి, జైలుకెళ్లి వచ్చినవాడికి గజమాలలు, ఊరేగింపులతో స్వాగతం పలుకుతారా? దళితుల్లో అత్యధికశాతం పేదరికంలో ఉంటారు..ఎవరూ కావాలని పేదరికంలో పుట్టాలనుకోరన్న చంద్రబాబు నిజమైన వ్యాఖ్యలు నీ చెవులకు ఎక్కలేదా నాగార్జునా? ఎన్నిరోజులు తప్పుడు ప్రచారంతో దళితుల్ని మీ స్వార్థానికి వాడుకుంటారు? దళితబిడ్డకు పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేస్తే మాట్లాడలేని దళితమంత్రులు ఉండటం సిగ్గుచేటు. దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెత్తలేని మీరు దళితులకు ప్రతినిధులా? లోకేశ్ గారి పాదయాత్ర గురించి మాట్లాడే వైసీపీనేతల్ని హెచ్చరిస్తున్నా. పాదయాత్రలో తొలిఅడుగు పడకముందే వైసీపీనేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. పాదయాత్ర మొత్తం పూర్తైతే వైసీపీ రాజకీయంగా సమాధికావడం ఖాయం. మా నాయకుడి పాదయాత్ర వద్ద ఈగవాలినా, చీమచిటుక్కుమన్నా, తెలుగుదేశం నేతల సత్తా ఏంటో చూస్తారు. హోల్ కేబినెట్ మొత్తం కట్టకట్టుకు వచ్చినా లోకేశ్ అడుగు ముందుకే పడుతుందని గుర్తుంచుకోండి. మీలాంటి పిరికిసన్నాసులు ఉడతఊపులకు భయపడే స్థితిలో తెలుగుదేశం కార్యకర్తలు లేరు. సవాల్ చేసి చెబుతున్నా... యువగళం పాదయాత్ర ఆపేదమ్ము మీకుంటే, తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పాదయాత్ర ఆగితే అందుకు బాధ్యత వహించాల్సింది జగన్ రెడ్డే. కుప్పంనుంచి పాదయాత్రను ప్రారంభించి, చెప్పిన విధంగా లోకేశ్ గారు 4వేలకిలోమీటర్లు వీరోచితంగా ముందుకు సాగుతారు. దళిత సంక్షేమానికి టీడీపీప్రభుత్వం ఏంచేసిందో, దళితద్రోహి జగన్ రెడ్డి ఏంచేశాడో నాగార్జునతో బహిరంగ చర్చకు నేను సిద్ధం.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే, అహ్మదాబాద్​లోని యూఎన్​ మెహతా ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఆమెకు వైద్యులు చికిత్స్ చేస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. ఈ రోజు జగన్, మోడిని కలిసిన కొద్ది సేపటికి ఈ వార్త వచ్చింది. దీంతో ప్రధాని మోడీ అహ్మదాబాద్​ వెళ్తారని తెలుస్తుంది. దీంతో గుజరాత్ పోలీసులు కూడా సెక్యూరిటీ అలెర్ట్ పెట్టారు. నగరం మొత్తం, పోలీసులు సెక్యూరిటీని అలెర్ట్ చేసారు. ఈ మధ్య గుజరాత్ ఎన్నికల సమయంలో, ప్రధాని మోడీ, తల్లిని కలిసి ఆశీసులు తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ లోనే, ఆమె వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇక మరో పక్క నిన్న మోడీ  సోదరుడి కారు కర్ణాటకలో ప్రమాదానికి గురయింది.  ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీతో పాటు ఆయన కుటుంబసభ్యులకు కారు ప్రమాదంలో గాయాలు అయ్యాయి.

జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ  జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేసారు.  ఈరోజు జగన్ ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే.  అయితే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం వెనుక స్టొరీ ఏంటో చెప్పాలని లోకేష్ ట్వీట్ చేసారు. ఎన్నోకేసుల్లో A1 గా ఉన్న రెడ్డి మళ్ళీ  ఢిల్లీకి ఎందుకు వెళ్లారు ? బాబాయ్‍ని హ-త్య చేసిన తమ్ముడిని రక్షించడానికా ? లేకపోతే  ఢిల్లీ లిక్కర్ స్కామ్‍లో ఏ2 అయిన విజయసాయిరెడ్డి  కుటుంబాన్ని కాపాడటానికా? అంటూ ఎద్దేవా చేసారు. ఇవేమీ కాకపోతే  కేంద్రం దగ్గర అప్పు తీసుకోవడానికి పర్మిషన్   కోసమా ? అంటూ జగన్ పై నారా లోకేశ్ ఒపీనియన్ పోల్ పెట్టారు. దీని పై నెటిజెన్ లు రకరకాలుగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే, వైసీపీ మాత్రం, పోలవరం, స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీ వెళ్ళారని చెప్పటం. నమ్మే వాళ్ళు ఉంటే, ఎన్నైనా చెప్తారు మరి.

నారా లోకేశ్ మహా పాదయాత్రపై ఎన్టీఆర్ భవన్‍లో టీడీపీ సీనియర్ నేతలు అధికారిక ప్రకటన చేసారు. ‘యువగళం’ పేరిట జనవరి 27 నుంచి నారా లోకేశ్ మహాపాదయాత్ర చేయనున్నారు. యువగళం లోగోను టీడీపీ నేతలు ఆవిష్కరించారు.  జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర  ప్రారంభం చేయన్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు  లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ముఖ్యంగా యువత ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి, లోకేష్ ఈ పాదయాత్రలో అడ్రెస్ చేయనున్నారు. రాష్ట్రంలో రాని పెట్టుబడులు, తిరిగి వెళ్ళిపోతున్న కంపెనీలు, లేని ఉద్యోగాలు, అడ్డ్రెస్ లేని జాబ్ క్యాలండర్, ఇలా అనేక ఇబ్బందులు గురించి నారా లోకేష్ తన పాదయాత్రలో అడ్డ్రెస్ చేసి, వీటికి ఏమి చేయాలి అనే విషయం పై చర్చించి, మ్యానిఫెస్టోలో చేర్చనున్నారు. 400 రోజుల పాటు, ఈ మహాపాదయాత్ర సాగనుంది.

Advertisements

Latest Articles

Most Read