విజయవాడలో చదువుకుని, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ, అమ్మా నాన్నలతో ఉండాలి అనేది చాలా మంది కోరిక... కాని, స్థానిక పరిస్థుతల ప్రభావంతో ఇన్నాళ్ళు ఇక్కడ చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం దొరక్క, హైదరాబాద్, బెంగుళూరు లాంటి సిటీలకి వెళ్ళాల్సిన పరిస్థితి... విభజన పుణ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో, విజయవాడకి నెమ్మదిగా సాఫ్ట్-వేర్ కంపెనీల రాక మొదలైంది... 10 రోజుల క్రితం, ఆటోనగర్ లో, 8 ఐటి కంపెనీలు ప్రారంభం అయ్యాయి...

అలాగే APNRT, ప్రభుత్వ సహకారంతో http://itcentral.in అనే వెబ్సైటు ప్రారంభించారు. ఇందులో, ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తీ చేసిన విద్యార్థులు విజయవాడ చుట్టు పక్కల, ఉండే ఉద్యోగాల ఖాళీల వివారాలు తెలుసుకోవచ్చు. వివిద కోర్స‌ల వివారాలు, శిక్షణా సంస్థల వివరాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు.

విద్యార్థులు ఇక్కడ వాళ్ళ resume అప్లోడ్ చేస్తే, వివిధ కంపనీల వారు, మీ విద్యార్హత , మీ స్కిల్ల్స్ నచ్చితే, మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం కుడా ఉంది. మీ resume ఇక్కడ అప్లోడ్ చెయ్యాలి http://itcentral.in/resumes/

అలాగే ప్రస్తుతం, విజయవాడలో వివిధ సాఫ్ట్-వేర్ జాబ్స్ ఓపెనింగ్స్ వివరాలు... మీకు అర్హతలు ఉంటే, అప్లై చేసుకోండి....

ఈ కంపెనీ, మొన్న ప్రారంభం అయిన 8 ఐటి కంపెనీల్లో ఒకటి. మొత్తం 60 మంది ఫ్రేషేర్స్, MBA, MCA, B.Tech, M.Tech విద్యార్హత ఉండాలి. ఇక్కడ ఈమెయిల్ ID ఇచ్చారు. మీ resume పంపించి అప్లై చేసుకోండి.

software jobs vijayawada 25022017 2

అలాగే మరిన్ని జాబ్ ఓపెనింగ్స్....

.NET Developer - Disruptive Software Private Limited
http://itcentral.in/job/disruptive-software-private-limited-vijayawada-2-net-developer/

JavaScript Developer and Lead - Suthra Technologies
http://itcentral.in/job/suthra-technologies-vijayawada-2-javascript-developer-and-lead/

Angular 2 and NodeJS Trainer - Suthra Technologies
http://itcentral.in/job/suthra-technologies-vijayawada-2-angular-2-and-nodejs-trainer/

DOTNET Developers - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruve-software-pvt-ltd-vijayawada-2-we-are-hiring-for-dotnet-developers/

JAVA Developers - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruve-software-pvt-ltd-vijayawada-2-we-are-hiring-for-experienced-java-developers/

Web Designer - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruptive-software-private-limited-vijayawada-2-web-designer/

Search Engine Operators (SEO) - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruve-software-pvt-ltd-vijayawada-2-we-are-hiring-search-engine-operators-seo/

UI Developers - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruve-software-pvt-ltd-vijayawada-2-vacancies-are-available-for-experienced-ui-developers-positions/

Advertisements

Advertisements

Latest Articles

Most Read