తాగునీటి సమస్యా? విద్యత్ అంతరాయమా ? ఉపాధి పనులు కావాలా ? మరేదైనా ఫిర్యాదు చెయ్యాలా ? ఈ సేవలకు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఫోన్ నెంబర్లు 0866 -2474801, 2474804, 2474805, 2474806 కు సంప్రదించవచ్చునని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పేర్కొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో జిల్లలో పరిపాలనకు మరింతగా మెరుగుపరిచేందుకు ప్రత్యెక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి, సమస్యలు చెప్పవచ్చని చెప్పారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read