flags india 24032016

ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకునే దేశాధినేత లేదా ప్రధానమంత్రి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఎవరైనా అడిగితే, ఎక్కువ జీతం తీసుకునే ప్రధాని అమెరికా అధ్యక్షుడు అని టఖామని చెప్తారు. కాని ఎక్కువ జీతం తీసుకునే జాబితాలో సింగపూర్ ప్రధాని మొదటి స్థానంలో ఉన్నారు.

సింగపూర్ ప్రధాని లీ షైన్ లూంగ్ సంవత్సరానికి రూ.1.7 కోట్ల డాలర్లు అంటే, రూ.11.4 కోట్లు జీతం తీసుకుంటున్నారు. హాంకాంగ్ ప్రధాని ల్యూంగ్ చెన్ యుంగ్, ఏడాదికి 5.3 లక్షల డారల్లను తీసుకుంటూ రెండో స్థానంలో ఉన్నారు. రూ.4 లక్షల డాలర్లు జీతం తీసుకుంటూ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా మూడో స్థానంలో ఉన్నారు.

మన భారత ప్రధాని టాప్ 20లో కుడా లేరు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జీతం ఏడాదికి రూ.19.2 లక్షలు.

Advertisements

ప్రపంచంలోనే ఎక్కువ జీతం తీసుకునే ప్రధానమంత్రి ఎవరో, ఎంత తీసుకుంటారో తెలుసా ? ఒబామా మాత్రం కాదు... Last Updated: 24 March 2016