tdp akarash balayya 04042016

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష కు వైఎస్సార్సీపీ నుంచి చాలామంది MLAలు జంప్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ టీడీపీ ఆపరేషన్ ఆకర్షలో, భుమాను లాగిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు జ్యోతుల నెహ్రూని టీడీపీలోకి తీసుకురావటానికి బాలయ్య ముఖ్య పాత్ర పోషించిరు అని సమాచారం.

జ్యోతుల నెహ్రూ PAC పదవి దక్కలేదు అని, అలాగే జగన్ వ్యవహారసైలితో అసంతృప్తిగా ఉన్నారు అని తెలియగానే, బాలయ్య రంగంలోకి దిగి జ్యోతులతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. తరువాత యనమల వెళ్లి వ్యవహారం చక్కబెట్టారు.

Advertisements

జ్యోతుల నెహ్రూ టీడీపీ తీర్ధం పుచ్చుకోవటం వెనుక బాలయ్య పాత్ర ఉందా? Last Updated: 04 April 2016

Leave a Comment


Security code
Refresh